విభజన అంశాలపై నేడు కేంద్ర హోంశాఖ సమీక్ష
కేంద్ర హోంశాఖ సమీక్ష | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించనుంది.

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించనుంది. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశం కానున్నారు. 9, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. హోంశాఖలోని పోలీస్ అధికారుల విభజన, వాణిజ్య పన్నులతో పాటు విద్యుత్ అంశాలు, బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ముంబైలో వ్యాక్సిన్ల కొరత.. 3 రోజుల వరకే నిల్వలు
త్రిపుర సీఎం బిప్లబ్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
రెండు డోసులు తీసుకున్న తర్వాత.. 40 మంది డాక్టర్లకు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

