సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షలు-2027 టైమ్ టేబుల్‌ను శుక్రవారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ, నవంబర్ 6: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల పరీక్షలు-2027 టైమ్ టేబుల్‌ను శుక్రవారం విడుదల చేసింది. 10వ తరగతి బోరు ్డపరీక్షలు 2027 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 9 వరకు, 12వ తరగతి పరీక్షలు 2027 ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని, పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
పరీక్షల సన్నద్ధతకు ఇంకా 101 రోజుల వ్యవధి ఉందన్నారు. 10వ తరగతి బోర్డు పరీక్షలకు 26.5 లక్షల మంది, 12వ తరగతి పరీక్షలకు 19.8 లక్షల మంది హాజరవుతారు. 10వ తరగతి విద్యార్థులు 83 సబ్జెక్టుల్లో, 12వ తరగతి వారు 121 సబ్జెక్టుల్లో పరీక్ష రాస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

