శరీరంలో అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైంది. ఇది దెబ్బతింటే మనిషి ప్రాణాలకే ప్రమాదం. లివర్ ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి, టాక్సిన్స్ తొలగించడానికి, శక్తిని నిల్వ చెయ్యడానికి పనిచేస్తుంది. కానీ ఆహారపు అలవాట్లలో మార్పులవల్ల మనిషి శరీరం లో కొన్ని లక్షణాలు కనబడుతాయి. ఎలాంటి లక్షణాలు ఉంటె లివర్ డేంజర్ లో ఉంటుందో తెలుసుకోవాలంటే ఈవియో చూసి తెలుసుకోండి.