కాలీఫ్లవర్ పంట ఎండలో మాడిపోకుండా కాపాడుకోండి ఇలా..

పగటి ఎండ తగలడం వల్ల కాలీఫ్లవర్ రంగు మారుతున్నది. దీనివల్ల నాణ్యత లోపించి, మార్కెట్లో అనుకున్న ధర రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – రామమూర్తి, నల్గొండ.
కాలీఫ్లవర్ శీతాకాలపు కూరగాయ పంట. వీటి పువ్వులకు ఆకులే రక్షణగా ఉంటాయి. కానీ, కొన్ని రకాల్లో పువ్వులు బయటికి వస్తాయి. దీనివల్ల పగటి ఎండ నేరుగా పువ్వుపైనే పడుతుంది. ఫలితంగా, తెల్లగా ఉండాల్సిన పువ్వు పసుపు లేదా ఊదా రంగులోకి మారిపోతుంది. దీనిని నివారించేందుకు వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పువ్వుపైన సూర్యరశ్మి నేరుగా పడకుండా ఆకులతో కప్పి ఉంచాలి. చల్లని వాతావరణంలో కోతకు వచ్చేలా కాలీఫ్లవర్ సాగులో మార్పులు చేసుకోవాలి. ఆకుల మధ్యలో పువ్వులు ఇమిడిపోయే రకాలు, నారింజ లేదా ఆకుపచ్చని రంగు పువ్వులనిచ్చే రకాలను సాగు చేసుకొంటే మంచిది. నీటి తడులను సక్రమంగా అందించడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

