Cabinet Sub Committee | రైతు సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..!
Cabinet Sub Committee | రైతు సమస్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న కేబినెట్ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Cabinet Sub Committee | రైతు సమస్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న కేబినెట్ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ తొలి సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. యాసంగి పంటకాలం మూడు నుంచి నాలుగు వారాలు ముందుకు జరపడం విషయంపై చర్చించారు. పంట కాలాన్ని ముందుకు జరిపితే అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోకుండా కాపాడడం, మార్చి నెలాఖరు వరకు యాసంగి పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యవంతం చేయడం తదితర అంశాలపై మంత్రుల కమిటీ విస్తృతంగా చర్చించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

