కరువును ఎదురొనేందుకు సమగ్ర కార్యాచరణ
కరువుపై శాఖలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. సబ్‌కమిటీ తొలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.
- ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : కరువుపై శాఖలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. సబ్‌కమిటీ తొలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.
అక్టోబర్ 31లోగా కరువు మండలాలను ప్రకటించడంతోపాటు అఖిలపక్ష సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఇంకా మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

