Bus Overturns | ఖమ్మంలో పెళ్లి బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు
Bus Overturns | ఖమ్మంలో పెళ్లి బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు | ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు పెళ్లి బస్సు బోల్తా పడింది. కూసుమంచి మండలం సీతారాపురం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో 23 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో ప్రమాదవశాత్తు పెళ్లి బస్సు బోల్తా పడింది. కూసుమంచి మండలం సీతారాపురం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో 23 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారని సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

