FM Nirmala Sitharaman:విద్యా, ఉద్యోగం, నైపుణం కోసం 1.48 లక్షల కోట్లు కేటాయింపు
FM Nirmala Sitharaman: ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు మంత్రి తెలిపారు. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించిన అనేక స్కీమ్‌లు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.
తాత్కాలిక బడ్జెట్లో ఇచ్చిన ప్రాముఖ్యతలనే .. వికసిత్ భారత్ సాధన కోసం అమలు చేస్తున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు. తొమ్మిద రకాల ప్రైయార్టీలతో ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కేలా చూస్తామన్నారు. వ్యవసాయం, ఉద్యోగం, నైపుణ్యం, హెచ్ఆర్డీ, సామాజిక న్యాయం, ఉత్పత్తి-సేవలు, పట్టణాభివృద్ధి, ఎమర్జెన్సీ సెక్యూర్టీ, మౌళిక సదుపాయాలు, ఆవిష్కరణ, ఆర్ అండ్ డీ, నెక్ట్స్ జనరేషన్ రిఫార్మ్స్ గురించి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
#Budget2024 | Finance Minister Nirmala Sitharaman says,”This year the allocation for agriculture and allied sectors is Rs 1.52 lakh crore.” pic.twitter.com/9ThnigROkm
— ANI (@ANI) July 23, 2024
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

