Telangana Assembly Elections | సిద్దిపేటలో కారు జోరు.. 34 వేల ఓట్లతో హరీశ్ రావు ముందంజ
Telangana Assembly Elections | సిద్దిపేటలో కారు జోరు కొనసాగుతోంది. మొత్తంగా ఎనిమిది రౌండ్లలో కలిపి హరీశ్ రావు 34,935 ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు.
Telangana Assembly Elections | సిద్దిపేటలో కారు జోరు కొనసాగుతోంది. 8వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావుకు 5,155 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,871 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,013 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఎనిమిది రౌండ్లలో కలిపి హరీశ్ రావు 34,935 ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

