Mary Kom: చీఫ్ డీ మిషన్ నుంచి తప్పుకున్న మేరీకోమ్
M C Mary Kom: మేటి బాక్సర్ మేరీకోమ్.. పారిస్ ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా ఉన్నారు. అయితే ఆ పోస్టు నుంచి వైదొలిగినట్లు ఆమె వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు బాక్సర్ మేరీకోమ్ తెలిపారు.
న్యూఢిల్లీ: మేటి బాక్సర్ మేరీకోమ్( Mary Kom).. పారిస్ ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా ఉన్నారు. అయితే ఆ పోస్టు నుంచి వైదొలిగినట్లు ఆమె వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు బాక్సర్ మేరీకోమ్ తెలిపారు. క్రీడాకారులకు ఇచ్చిన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గడం బాధాకరంగా ఉందన్నారు. కానీ తనకు ఎటువంటి ఛాయిస్ లేదని ఆమె వెల్లడించారు. ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

