ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు ఎయిర్పోర్టు భద్రత అధికారులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.
శంషాబాద్ రూరల్, అక్టోబర్ 17: అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు ఎయిర్పోర్టు భద్రత అధికారులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న విమానాన్ని ఐసోలేషన్ బేక్ తరలించి బాంబు, డాగ్ స్వాడ్ బృందాలతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు అవుట్పోస్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

