భారత శిబిరం దగ్గర్లో బాంబు పేలుళ్లు
- సురక్షితంగా పారా షట్లర్లు

కంపాలా: భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు తృటిలో బయటపడ్డారు. ఉగాండాలో టోర్నీ ఆడేందుకు కంపాలలో బస చేస్తున్న మన షట్లర్ల హోటల్‌కు సమీపంలో మంగళవారం వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సరిగ్గా వంద మీటర్ల దూరంలో ఒక్కసారిగా బాంబులు పేలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే జరిగిన ఘటనపై పారా బ్యాడ్మింటన్ ఇండియా ట్విట్టర్లో స్పందించింది. ‘భారత బృందం సురక్షితంగా ఉంది. షట్లర్లు ఉంటున్న హోటల్‌కు సరిగ్గా 100 మీటర్ల దూరంలో పేలుళ్లు జరిగాయి. భయపడాల్సిన అవసరమేమి లేదు. నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు’ అని కోచ్ వికాస్ కన్నా ట్వీట్ చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ ఉగాండా పారా బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Bomb blasts
- Indian camp
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

