దక్షిణ భారతదేశంలో ఏ హోటల్‌కు వెళ్లినా కనిపించేది ఇడ్లీ.. మల్లెపువ్వులా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. కొన్నిచోట్ల క్యారెట్, బీట్రూట్ వేయడంతో పింక్‌రంగులో కనిపిస్తాయి. కానీ మీరెప్పుడైనా నల్ల ఇడ్లీలు చూశారా? కనీసం నల్ల ఇడ్లీల గురించి విన్నారా? అయితే, రండి ఈ బ్లాక్ ఇడ్లీ కథేంటో తెలుసుకుందాం..