Cancer awareness | ఆడవాళ్లలో క్యాన్సర్‌పై లండన్‌లో అవగాహన కార్యక్రమం
Cancer awareness | ఆడవాళ్లలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. సెర్వికల్ క్యాన్సర్ (Cervical Cancer) అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లోని స్లవ్ (Slough) ప్రాంతంలో.. ప్రవాస భారతీయులు స్థాపించిన ‘బెర్క్‌షైర్ భారత్ కమ్యూనిటీ (BBC)’ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
Cancer awareness : ఆడవాళ్లలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. సెర్వికల్ క్యాన్సర్ (Cervical Cancer) అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్‌లోని స్లవ్ (Slough) ప్రాంతంలో.. ప్రవాస భారతీయులు స్థాపించిన ‘బెర్క్‌షైర్ భారత్ కమ్యూనిటీ (BBC)’ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.
మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా (Women’s day) ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఆడవారిలో వచ్చే సెర్వికల్ కాన్సర్ (Cervical Cancer) పై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు తెలిపారు. కార్యక్రమం ద్వారా £1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్ క్యాన్సర్ యాక్షన్ (Ovarian Cancer Action)’ అనే ఛారిటీకి అందజేశామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

