డిసెంబర్లో బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు
బంగాళాఖాతంలో రెండు తుపాన్ల ముప్పు పొంచి ఉన్నదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు, డిసెంబర్ రెండో వారంలో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో రెండు తుపాన్ల ముప్పు పొంచి ఉన్నదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు, డిసెంబర్ రెండో వారంలో ఇవి ప్రభావం చూపే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడవచ్చని పేరొన్నారు.
అల్పపీడనం బలపడి తుపాన్‌గా మారి.. వచ్చే నెల 4 తర్వాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు దిశగా రానున్నదని అంచనా వేశారు. అదే విధంగా డిసెంబర్ రెండో వారంలో మరో తుపాన్ వచ్చే అవకాశం ఉన్నదని, దాని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

