బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
- గోదావరి బ్లాక్ బాలుర హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణం
నిర్మల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన చల్ల సంపత్ (19) సోమవారం రాత్రి గోదావరి బ్లాక్ బాలుర హాస్టల్లోని తన గదిలో ఉరేసుకున్నాడు.
గమనించిన తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సంపత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

