చార్టర్డ్ విమానంలో సిడ్నీకి బయల్దేరి వెళ్లనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు!

మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆదివారం చార్టర్డ్ విమానంలో సిడ్నీకి బయల్దేరి వెళ్లనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, రికీ పాంటింగ్, మైకేల్ స్లేటర్ తదితరులు భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. 38 మంది ఆసీస్ బృందం మాల్దీవుల నుంచి మలేషియా మీదుగా సిడ్నీకి మే16న ప్రత్యేక విమానంలో వెళ్లనున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న వీరింతా ఆదివారం ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణికులు రాకుండా మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ గడువు శనివారంతో ముగియనుంది. నిషేధాన్ని పొడిగించకపోతే ఆసీస్ బృందం తమ దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

