రాష్ట్ర సాధకుడికి అక్షరాభిషేకం
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని, బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాభివృద్ధిని వినూత్న రీతిలో తీర్చిదిద్దారు ప్రముఖ చిత్రకారుడు కాంత్ రిసా. తెలంగాణ చిత్ర దర్శకుడు బందూక్ లక్ష్మణ్ ఆలోచన మేరకు ఈ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. కేసీఆర్ ముఖచిత్రాన్ని సాధారణ గీతలతో కాకుండా 14 ఏండ్ల ఉద్యమంలోని కీలక ఘట్టాలను అక్షరాల రూపంలో మలిచారు. ఉద్యమ చరిత్రలోని ఘటనలే కేసీఆర్ ముఖచిత్రంగా ఆవిష్కృతమయ్యే లా రంగులద్దారు.
- చిత్రకారుడు కాంత్ రిసా ప్రత్యేకత
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని, బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాభివృద్ధిని వినూత్న రీతిలో తీర్చిదిద్దారు ప్రముఖ చిత్రకారుడు కాంత్ రిసా. తెలంగాణ చిత్ర దర్శకుడు బందూక్ లక్ష్మణ్ ఆలోచన మేరకు ఈ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. కేసీఆర్ ముఖచిత్రాన్ని సాధారణ గీతలతో కాకుండా 14 ఏండ్ల ఉద్యమంలోని కీలక ఘట్టాలను అక్షరాల రూపంలో మలిచారు. ఉద్యమ చరిత్రలోని ఘటనలే కేసీఆర్ ముఖచిత్రంగా ఆవిష్కృతమయ్యే లా రంగులద్దారు.
రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని అక్షరాల రూపంలో ప్రతిబింబించారు. ఉద్యమ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను కాన్వాస్‌పై సంక్షిప్తంగా పొందుపరిచారు. గీతలు లే కుండా అక్షరాలనే చిత్రరూపంగా మలుస్తూ రూపొందించిన ఈ అరుదైన కళాఖండం ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించే వినూత్న ప్రయత్నంగా నిలువనున్నది. దీక్షా దివస్ సందర్భంగా ఈ చిత్రకళా రూపాన్ని తెలంగాణ జాతికి అంకితం చేయనున్నట్టు రూపకర్తలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

