బంగ్లాదేశ్ టూర్‌కు ఆర్మీ చీఫ్
ఆర్మీ చీఫ్ | ఐదు రోజుల పర్యటన కోసం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే గురువారం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. విషయాన్ని అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఐహెచ్‌క్యూ ఆఫ్ ఎండీఓ తెలిపింది.

న్యూఢిల్లీ : ఐదు రోజుల పర్యటన కోసం భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే గురువారం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. విషయాన్ని అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఐహెచ్‌క్యూ ఆఫ్ ఎండీఓ తెలిపింది. రక్షణ సహకారాన్ని, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యమని ట్వీట్ చేసింది. ఈ నెల 4న ‘శాంతిర్ ఒగ్రోషేనా-2021’ (ఫ్రంట్ రన్నర్ ఆఫ్ ది పీస్) సైనిక విన్యాసంలో పాల్గొనేందుకు భారత సైన్యం ప్రతినిధి బృందం ఢాకాకు చేరుకుంది.
బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జన్మ శతాబ్ది ఉత్సవాలు, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ స్వర్ణోత్సవం సందర్భంగా ఏప్రిల్ 4-12 నుంచి ప్రదర్శనలు జరుగనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 11న ఆర్మీ చీఫ్ బంగ్లా విదేశాంగ మంత్రితో సమావేశం కానున్నారు. అక్కడ యూఎన్ శాంతి సహాయ కార్యకలాపాలపై జరిగే సెమినార్‌కు హాజరై, ప్రసంగించనున్నారు. అలాగే మాలి, దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ ఫోర్స్ కమాండర్లు, రాయల్ భూటానీస్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్‌తో ఈ నెల 12 సంభాషించనున్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మళ్లీ దర్యాప్తు చేపట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
యూకేలో ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం
ఐఐటీ రూర్కీలో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

