హిందీలో మాట్లాడిన యాంకర్‌ను ట్రోల్ చేసిన ఏఆర్ రెహమాన్

హిందీ భాషను తమిళులు ఎంతగా ద్వేషిస్తారో తెలుసు కదా. తమిళనాడు వెళ్లి హిందీలో మాట్లాడితే ఇక అంతే సంగతులు. అక్కడే పుట్టి పెరిగిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తన మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హిందీలో మాట్లాడిన యాంకర్‌ను అతడు సరదాగా ట్రోల్ చేశాడు. రెహమాన్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా 99 సాంగ్స్. ఈ మూవీ ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఇందులో హీరోగా ఎహసాన్ భట్ నటిస్తున్నాడు. అతనికి వెల్కమ్ చెప్పడానికి యాంకర్లో హిందీ మాట్లాడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న రెహమాన్.. హిందీలో మాట్లాడుతున్నావా అంటూ స్టేజ్ మీది నుంచి నవ్వుతూ కిందికి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ తాను సరదాగానే అలా అన్నానని అనడంతో ఆ యాంకర్ కూడా లైట్ తీసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

