థ్యాంక్యూ బ్రో అంటూ అనుష్క ట్వీట్

అందాల భామ అనుష్క ఎంత సింపుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలోను ఈ అమ్మడు అంత యాక్టివ్‌గా ఉండదు. ఎప్పుడో ఒకసారి తన ఫీలింగ్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా రానా తన సినిమా ప్రమోషన్లో భాగంగా అనుష్కకు స్పెషల్ గూడీస్ ని గిఫ్ట్ గా పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంతోషించిన స్వీటీ . ఇన్స్టాగ్రామ్ వేదికగా .. ”థాంక్యూ రానా బ్రో.. నాకు ఇవి బాగా నచ్చాయి. ‘అరణ్య’ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అని పోస్ట్ పెట్టింది.
అరణ్య చిత్రం ఏనుగుల నేపథ్యంలో తెరకెక్కడంతో ఇండస్ట్రీకు చెందిన ప్రముఖుల అందరికి ఏనుగు బొమ్మలతో కూడిన గూడీస్ గిఫ్ట్‌గా పంపాడు రానా. అయితే రానా పంపిన గూడీస్ పక్కన తన పెట్ డాగ్ ని నిలబెట్టి అనుష్క ఫొటో తీసి షేర్ చేయడం విశేషం.ఈ పిక్ ఆకట్టుకుంటుంది. కాగా, అనుష్క-రానాలు బాహుబలి చిత్రంలో కలిసి నటించగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anushka shetty
- Aranya
- Rana
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

