Ladakh | లడఖ్‌లో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో (Ladakh) ఇటీవలే తరచూ భూకంపాలు (earthquake) చోటు చేసుకుంటున్నారు. స్వల్ప తీవ్రతతో భూమి కంపిస్తోంది. తాజాగా మరోసారి లడఖ్‌లో భూకంపం సంభవించింది.
Ladakh | కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో (Ladakh) ఇటీవలే తరచూ భూకంపాలు (earthquake) చోటు చేసుకుంటున్నారు. స్వల్ప తీవ్రతతో భూమి కంపిస్తోంది. తాజాగా మరోసారి లడఖ్‌లో భూకంపం సంభవించింది.
శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు.
Earthquake of Magnitude:3.4, Occurred on 02-12-2023, 08:25:38 IST, Lat: 35.44 & Long: 77.36, Depth: 10 Km ,Location: Ladakh, India for more information Download the BhooKamp App https://t.co/2Pcus7oUlH@Dr_Mishra1966 @Indiametdept @ndmaindia @KirenRijiju @Ravi_MoES @DDNational pic.twitter.com/IY013zpcE7
— National Center for Seismology (@NCS_Earthquake) December 2, 2023
Also Read..
Ayyappa Deeksha | పడిపూజ ఎందుకు చేస్తారు.. అయ్యప్ప దీక్ష నియమాలు ఏంటి?
Health Tips | చలికాలం జర భద్రం.. ఈ జాగ్రత్తలు మస్ట్‌గా తీసుకోండి
Telangana | నెల రోజుల సందడికి బ్రేక్.. పోలింగ్ అయిపోవడంతో మూగబోయిన పల్లెలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

