Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Amitabh Bachchan | బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు ముంబైలోని ఆయన నివాసం 'జల్సా' వెలుపల అత్యంత వైభవంగా జరిగాయి.
Amitabh Bachchan | బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు ముంబైలోని ఆయన నివాసం ‘జల్సా’ వెలుపల అత్యంత వైభవంగా జరిగాయి. అక్టోబర్ 11న ఆదివారం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అమితాబ్ ఐకానిక్ చిత్రాల పోస్టర్లు, భారీ కటౌట్లతో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఒక అభిమాని ఆయన బ్లాక్ బస్టర్ చిత్రం ‘డాన్’లోని ‘మై హూ డాన్’ పాటను పాడుతూ, 84 సంఖ్యతో కూడిన పోస్టర్‌ను పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకల్లో చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సమేతంగా ఉన్న అమితాబ్ పోస్టర్లతో ఫొటోలు దిగారు. ప్రతి ఏటా అమితాబ్ పుట్టినరోజున ముంబైలోనే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చి తమ ఆరాధ్య నటుడిపై ఉన్న ప్రేమను చాటుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

