‘ఊర్వసివో రాక్షసివో’ నుండి రొమాంటిక్ మెలోడి సాంగ్ రిలీజ్..!
Urvasivo Rakshasivo Movie | అల్లుశిరీష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ఊర్వసివో రాక్షసివో రిలీజ్‌కు సిద్ధంగాఉంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
Urvasivo Rakshasivo Movie | టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకుని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఇటీవలే టైటిల్ పేరునూ మారుస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ప్రకటించారు.
తాజాగా ఈ చిత్రం నుండి ‘కలిసుంటే’ అంటూ సాగే మెలొడీ సాంగ్ రిలీజైంది. ఈ పాటలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయేల్ మధ్య కెమెస్ట్రీ బాగుంది. అచ్చు రాజమణి స్వర పరిచిన ఈ పాటను కేకే రచించగా.. ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇది వరకే రిలీజైన మాయరే, దీంతానా సాంగ్‌లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది.
Read Also:
NBK107 | బాలయ్య సినిమా కోసం డైరెక్టర్ గోపిచంద్ మలినేని జైలుకు వెళ్ళాడా..!
Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ప్రాజెక్ట్-K’ నుండి క్రేజీ అప్డేట్..!
HIT-2 Movie | ‘హిట్-2’ క్రేజీ న్యూస్.. థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు పండగే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

