HIT-2 Movie | ‘హిట్-2’ క్రేజీ న్యూస్.. థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు పండగే..!
HIT-2 Movie Teaser | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో 'హిట్' ఒకటి. అప్పటికే 'ఫలక్‌నుమా దాస్'తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్సేన్కు ఈ చిత్రం మరింత ఉత్సాహాన్నించింది.
HIT-2 Movie Teaser | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. అప్పటికే ‘ఫలక్‌నుమా దాస్’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్సేన్కు ఈ చిత్రం మరింత ఉత్సాహాన్నించింది. సైలేష్ కొలను డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా నానికి భారీ హిట్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్-2’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
తాజాగా హీరో నాని ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించాడు. హిట్-2 టీజర్ త్వరలోనే రానున్నట్లు ట్వీట్ చేశాడు. ఇటీవలే అడివిశేష్.. టీజర్ రఫ్ కట్‌ను చూసినట్లు తెలిపాడు. టీజర్ బాగుందని డైరెక్టర్ సైలేష్ కొలనుకు, హీరో నానికు ధన్యవాదాలు తెలియజేశాడు. ఇటీవలే మేజర్‌తో బిగ్గెస్ట్ హిట్ సాధించిన శేష్.. ఈ చిత్రంతో సక్సెస్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన హిట్-2 డిసెంబర్ 2న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
🤗#HIT2Teaser
Super soon https://t.co/h2rNWOZaT0— Nani (@NameisNani) October 22, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

