పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేదికపై అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పుష్ప సినిమాలోని తగ్గేదే లే.. డైలాగ్ చెప్పేందుకు ఇద్దరూ పోటీపడ్డారు. ఇద్దరూ డైలాగ్స్ చెబుతుంటే క్లాప్స్, విజిల్స్‌తో బంపర్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ల అల్లరిని మీరూ ఈ వీడియోలో వీక్షించండి.