All That Breaths Documentary Film | ఆస్కార్‌లో ఇండియాకు ఈ ఏడాది మొదటి నిరాశ ఎదురయింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కి అవార్డు దక్కలేదు. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నవాల్నీ’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు అందుకుంది. ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ చిత్రానికి షానక్ సేన్ దర్శకత్వం వహించాడు.
Congratulations to ‘Navalny,’ this year’s Best Documentary Feature Film! #Oscars95 pic.twitter.com/xOp8ujCa4k
— The Academy (@TheAcademy) March 13, 2023