ఫిలిప్పీన్ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం
ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక మురికివాడలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వెయ్యికి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీగా ఎగసిపడ్డ మంటలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. అయితే ఒక ఇంటిలోని రెండో అంతస్తులో ఏర్పడిన మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయని స్థానికులు కొందరు తెలిపారు.
- ఆహుతైన వెయ్యికి పైగా ఇళ్లు
మనీలా, నవంబర్ 24: ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక మురికివాడలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వెయ్యికి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. భారీగా ఎగసిపడ్డ మంటలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. అయితే ఒక ఇంటిలోని రెండో అంతస్తులో ఏర్పడిన మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయని స్థానికులు కొందరు తెలిపారు. అగ్నిమాపక, ఇతర రక్షక బృందాలు మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించ లేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- capital
- huge fire
- Philippines
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

