8 మంది నక్సల్ కొరియర్లు అరెస్టు.. 350 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలు.. 8 మంది నక్సల్ కొరియర్లను పట్టుకున్నారు. జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాలు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వారిని అరెస్టు చేశారు. నక్సల్స్ కొరియర్ల నుంచి 350 ఎలక్ట్రిక్ డిటోనేటర్లను, 9 లిక్విడ్ జెలిటిన్ స్టిక్స్ వైర్లను, మోటారుసైకిళ్లను, నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ దళాలు పేర్కొన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

