మూసీ ప్రాజెక్టుకు తగ్గిన వరద
Musi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల
నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 637.80 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ఇప్పుడు 2.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

