ఎన్హెచ్పీసీఎల్లో జూనియర్ ఇంజినీర్లు
NHPC | కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌పీసీ (NHPC) లిమిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

న్యూఢిల్లీ:కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌పీసీ (NHPC) లిమిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 133 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం పోస్టులు: 133
ఇందులో సివిల్ ఇంజినీర్ 68, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 34, మెకానికల్ ఇంజినీర్ 31 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీటెక్ లేదా బీఈలో 60 శాతం మార్కులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ సబ్జెక్టుల్లో డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 31
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21
వెబ్సైట్: www.nhpcindia.com
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

