e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News సన్‌రైజర్స్‌కు షాక్‌..10 పరుగులకే రెండు వికెట్లు

సన్‌రైజర్స్‌కు షాక్‌..10 పరుగులకే రెండు వికెట్లు

సన్‌రైజర్స్‌కు షాక్‌..10 పరుగులకే రెండు వికెట్లు

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 10 పరుగులకే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(3), వృద్ధిమాన్‌ సాహా(7) వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే వార్నర్‌ను ప్రసిధ్‌ కృష్ణ పెవిలియన్‌ పంపగా.. ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్‌ సాహాను స్పిన్నర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ వెనక్కి పంపాడు. కోల్‌కతా కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్‌ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం మనీశ్‌ పాండే(12), జానీ బెయిర్‌స్టో(13) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు హైదరాబాద్‌ 2 వికెట్లకు 35 పరుగులు చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సన్‌రైజర్స్‌కు షాక్‌..10 పరుగులకే రెండు వికెట్లు

ట్రెండింగ్‌

Advertisement