దేశంలో ఎన్ని రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీకమిషన్లు ఏర్పాటు చేశారు?1) 17 2) 183) 19 4) 21 ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 2003జాతీయ ఎస్టీ కమిషన్‌ను 338(ఎ)ఆర్టికల్ ప్రకారం చేశారు?1) 87 2) 883) 89 4) 90 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (అకృత్యాల నిరోధక) చట్టం ఎప్పుడు చేశారు?1) 1987 2) 19883) 1989 4) 1990 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది?1) మైసూర్ 2) బెంగళూర్3) ఢిల్లీ 4) చెన్నై ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష స్థానం?1) 16 2) 143) 12 4) 11 భారత్‌లో ప్రాచీన హోదా కలిగినభాషలు ఎన్ని?1) 7 2) 53) 4 4) 11 భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య?1) 18 2) 203) 22 4) 24 హిందీ భాషకు జాతీయ హోదా ఇచ్చిన ఆర్టీకల్ ఏది?1) 343 2) 3453) 348 4) 351 UGC ఎప్పుడు ఏర్పాటైంది?1) 1951 2) 19523) 1953 4) 1954 సమాచార హక్కు చట్టం అమలు చేసిన మొదటి దేశం?1) స్వీడన్ 2) నార్వే3) ఇటలీ 4) డెన్మార్క్ భారత్‌లో సమాచార హక్కు చట్టంఅమల్లోకి వచ్చిన సంవత్సరం?1) 2005 2) 20063) 2007 4) 2008 35 (ఎ) ఆర్టికల్ జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు?1) 1949 2) 19543) 1955 4) 1956 ప్రస్తుతం ఎన్నో ‘లా’ కమిషన్ అమల్లో ఉంది?1) 20 2) 213) 22 4) 23 ప్రస్తుతం ఎన్నో వేతన సంఘం అమల్లో ఉంది?1) 6 2) 53) 7 4) 4 ప్రపంచ భాషల్లో హిందీ స్థానం?1) 2 2) 33) 4 4) 5 ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినది?1) 324 2) 3253) 326 4) 327 ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారికి వయోజన ఓటు హక్కులభిస్తుంది?1) 324 2) 3253) 326 4) 327 మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం?1) 1952 2) 19543) 1953 4) 1955 మొదటిసారి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?1) 1952 2) 19713) 1962 4) 1957 ప్రపంచంలో మహిళలకు ఓటుహక్కుకల్పించిన దేశం?1) న్యూజిలాండ్ 2) స్విట్జర్లాండ్3) ఇటలీ 4) నెదర్లాండ్స్ వయోజన ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగసవరణ ఏది?1) 60 2) 613) 62 4) 63 కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం 1950 జనవరి 25న ఏర్పడింది?1) 324 2) 3253) 326 4) 327 జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడుఏర్పడింది?1) 1990 2) 19913) 1992 4) 1993 ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పనిచేస్తుంది?1) 340 2) 3363) 338 4) 337 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (కేంద్ర నిఘా సంఘం) ఎప్పుడు ఏర్పడింది?1) 1963 2) 19643) 1965 4) 1966 ‘నీతి ఆయోగ్' ఎప్పుడు ఏర్పాటైంది?1) 2015 జనవరి 12) 2016 జనవరి 13) 2017 జనవరి 14) 2017 జూన్ 1 ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది?1) 1950 మార్చి 152) 1962 మార్చి 153) 1965 మార్చి 154) 1952 మార్చి 15 జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడుఏర్పడింది?1) 1952 ఆగస్టు 12) 1952 ఆగస్టు 63) 1952 ఆగస్టు 94) 1952 ఆగస్టు 12 నీతి ఆయోగ్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?1) 2015 ఫిబ్రవరి 82) 2015 మార్చి 83) 2015 జనవరి 84) 2015 ఏప్రిల్ 8 అంతర్రాష్ట్ర మండలి రాజ్యాంగంలో ఏఆర్టికల్ ప్రకారం ఏర్పాటైంది?1) 263 2) 2643) 270 4) 280 తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్చైర్పర్సన్ ఎవరు?1) సునీతా లక్ష్మారెడ్డి2) సురేఖా రెడ్డి3) సబితా ఇంద్రారెడ్డి4) రేఖాశర్మ ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్?1) ప్రమోద్ కుమార్ జోషి2) ప్రసన్న కుమార్ జోషి3) ఏకే మిశ్రా4) ఏకే ధోవల్ జాతీయాభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎవరు?1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి3) ఉపరాష్ట్రపతి 4) లోక్‌సభ స్పీకర్ మొదటి కేంద్ర వేతన సంఘం ఎప్పుడుఏర్పడింది?1) 1946 2) 19473) 1948 4) 1949 జాతీయ భద్రతా మండలి ఎప్పుడుఏర్పాటైంది?1) 1997 2) 19983) 1999 4) 2000 ప్రపంచంలో ప్రణాళికలు ప్రారంభించిన మొదటి దేశం ఏది?1) రష్యా (యూఎస్ఎస్ఆర్) 2) చైనా3) అమెరికా 4) భారత్ లా కమిషన్ ఏ చట్టం ప్రకారం ఏర్పడింది?1) 1838 చార్టర్ చట్టం2) 1836 చార్టర్ చట్టం3) 1930 చార్టర్ చట్టం4) 1920 చార్టర్ చట్టం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్పదవీకాలం?1) 2 సంవత్సరాలు 2) 3 సంవత్సరాలు3) 4 సంవత్సరాలు 4) 5 సంవత్సరాలు ప్రతి పౌరుడికి సంబంధించిన ఎన్ని అంశాల డేటా బేస్‌ను నిర్వహిస్తుంది?1) 18 2) 203) 21 4) 24 భారత్‌లో సరిహద్దు రాష్ర్టాలుగా ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్నరాష్ర్టా లెన్ని ?1) 15 2) 163) 17 4) 18 అఖిల భారత సర్వీసుల పితామహుడు ఎవరు?1) సర్దార్ వల్లభాయ్ పటేల్2) కారన్ వాలీస్3) వారన్ హేస్టింగ్4) చెంటంక భారత్‌లో కలెక్టర్ వ్యవస్థ ఎప్పటి నుంచి ప్రారంభమైంది?1) 1770 2) 17713) 1772 4) 1773 రాజ్యాంగంలో పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ గురించి ఎన్నో ఆర్టికల్ తెలుపుతుంది?1) 308-324 2) 312-3143) 314-315 4) 310-323 దేశంలో తొలి మహిళా డీఎస్పీ కాంచన భట్టాచార్య ఏ రాష్ట్రంలో పనిచేశారు?1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్3) ఉత్తరాఖండ్ 4) హిమాచల్ ప్రదేశ్