ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు
బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ కావడానికి ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారి మహుమ్మద్ యాసిన్ కారణం అంటూ పోస్టర్లు వెలిశాయి. ఆయన కనబడటం లేదని బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో డోర్లకు స్టికర్లు వెలిశాయి.
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
బడంగ్పేట్, అక్టోబర్ 31 : బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ కావడానికి ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారి మహుమ్మద్ యాసిన్ కారణం అంటూ పోస్టర్లు వెలిశాయి. ఆయన కనబడటం లేదని బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో డోర్లకు స్టికర్లు వెలిశాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయాలంటే ఫైల్స్‌కు రూ.20వేలు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అయితే సదురు అధికారిపై ఇప్పటికే బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన్నట్లు సమాచారం. మరోసారి ఆయనపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు డీసీ తెలిపారు. మహుమ్మద్ యాసిన్ బైక్‌పై దాదాపుగా 24 కేసులు ఉన్న వివరాలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆయన పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

