Summer | ఒకప్పుడు ఎండాకాలం వస్తే బావులు అడుగంటిపోయేవి. మే నెలలో చుక్కనీరు ఉండేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో వ్యవసాయ బావులు జలకళను సంతరించుకున్నాయి. ఈ చిత్రం జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద శనివారం తీసినది.