Home
News-in-pic
Wide Variety Of Animal And Bird Species Are Increased In Kawal Tiger Reserve Forest
వన్య ప్రాణులకు ఆవాసంగా కవ్వాల్ అభయారణ్యం
Kawal Tiger reserve forest | కవ్వాల్ అభయారణ్యంలో వన్య ప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వన్యప్రాణులకు అవసరమైన ఆహారం, నీటిని ఏర్పాటు చేయడంతో పాటు వాటి సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇక్కడ వన్యప్రాణులు, పక్షి జాతుల సంఖ్య పెరిగింది.

ఫలితంగా పులుల సంరక్షణ కేంద్రమైన ఈ అభయారణ్యం ఎన్నో రకాల వన్య ప్రాణులు.. ఇంకా ఎన్నో ప్రకృతి రమణీయతలకు నెలవై సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇందుకు తాజాగా ఈ అభయారణ్యంలో అక్కడక్కడా ఉంచిన కెమెరాలకు చిక్కిన వన్యప్రాణుల చిత్రాలే నిదర్శనం.


Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

