పరవళ్లు తొక్కుతున్న పొచ్చెర జలపాతం
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నది.

కొండా కోనల మధ్య ఎగిసిపడే నీటి పరవళ్లు.. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నది. బోథ్ మండలంలో ఉన్న జలపాతం హైదరాబాద్‌కు 256 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!




