sunday funday at charminar |హైదరాబాద్లో సండే ఫన్డే ఉత్సాహంగా సాగింది. ఉదయం నుంచే నగరవాసులు చార్మినార్ వద్ద సందడి చేశారు. సండే ఫన్డే సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు, కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.