అమ్మో ఉక్కపోత ! కూలర్ కావాల్సిందే ఇక !!
సమ్మర్లో ఈ ఎండలను, ఉక్కపోతను తట్టుకోవాలంటే మామూలు ఫ్యాన్ గాలి సరిపోదు.. కూలర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే జనాలు కూలర్లు కొనడం మొదలు పెట్టేశారు.

రెండు రోజుల కిందట దాకా ఎండలు మండిపోయాయి. ఇప్పుడు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గిన ఉక్కపోత మాత్రం తగ్గలేదు. మళ్లీ రేపో మాపో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సమ్మర్లో ఈ ఎండలను, ఉక్కపోతను తట్టుకోవాలంటే మామూలు ఫ్యాన్ గాలి సరిపోదు.. కూలర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే జనాలు కూలర్లు కొనడం మొదలు పెట్టేశారు. హైదరాబాద్‌లో కాస్త రిస్క్ అయినా సరే అని కూలర్లను కొని బైక్‌పైనే తీసుకెళ్తూ ఇలా కనిపించారు.


లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

