[caption id="attachment_506301" align="alignnone" width="810"] ఈ చిత్రంలో కనిపిస్తున్నది స్టాచ్యూ ఆఫ్ ఎంపవర్మెంట్-గ్లోరీ. మాదాపూర్‌లోని రహేజా మైండ్ స్పేస్ వద్ద యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళా శక్తికి ప్రతీకగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మేయర్ విజయలక్ష్మి సోమవారం ఆవిష్కరించారు.[/caption] [caption id="attachment_506298" align="alignnone" width="1024"] మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్ ఐటీ కారిడార్‌లో యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆవిష్కరించిన ‘స్టాచ్యూ ఆఫ్ ఎంపవర్మెంట్-గ్లోరీ ’[/caption]