పునీత్ విత్ రాజ్‌కుమార్.. హార్ట్ టచింగ్‌గా పవర్ స్టార్ పెయింటింగ్

Puneeth Rajkumar Lives On | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ఇప్పుడు ఒక సంచలనం. ఎంతో ఫిట్‌గా ఉండే ఆయన అకస్మాత్తుగా అందర్నీ వదిలివెళ్లడాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను తలచుకుంటూ కన్నీరుపెట్టుకుంటున్నారు. పునీత్ సమాధి వద్దకు వెళ్లి దర్శించుకుంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని కరణ్ ఆచార్య గీసిన పునీత్ రాజ్ కుమార్ పెయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ స్వర్గంలో కూర్చొని ఉండగా.. వెనక నుంచి వెళ్లిన పునీత్ ఆయన కళ్లు మూసి సర్ప్రైజ్ ఇస్తున్నట్లు ఉంది. ఈ పెయింటింగ్ చూసిన అభిమానులు ఇప్పుడు భావోద్వేగానికి గురవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneet Raj Kumar: చివరి క్షణాల్లోను యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. వీడియో వైరల్
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
Puneet Raj Kumar: పునీత్ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరికి కదులుతున్న తమిళ హీరోలు..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

