
కరోనా తగ్గడంతో పండుగలకు మళ్లీ జోష్ వచ్చింది ! దాదాపు రెండేండ్ల తర్వాత రంగుల పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో రంగులు జల్లుకుంటూ.. టమాటాల్లో దొర్లుతూ హోలీ పండుగను జరుపుకున్నారు. ఆ చిత్రాలు..

Holi Celebrations in Hyderabad

Holi Celebrations in Hyderabad

Holi Celebrations in Hyderabad

Holi Celebrations in Hyderabad
 
 
 
 
 

Holi Celebrations in Hyderabad