Home
News-in-pic
Ghmcs Spruced Up Lotus Pond Park At Banjara Hills With Aerators Floating Islands New Benches Lighting Etc
కేరళ కాదు.. హైదరాబాద్‌లోని మన లోటస్ పాండ్
ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్.

ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్. సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు.. ఏరేటర్స్, ఫ్లోటింగ్ ఐలాండ్స్ ఏర్పాటు చేసి లోటస్ పాండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఫొటోలను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రేట్ జాబ్ అని జీహెచ్ఎంసీ అధికారుల కృషిని ప్రశంసించారు. ఇలాంటివి మరిన్ని చేయాలని సూచించారు.



Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- GHMC
- KTR
- Lotus Pond
- Minister KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

