HomeNews-in-picBeautiful Scenario At Hussain Sagar Attracted Hyderabad People In The Evening Of Satarday
సాగరం.. కాంతులమయం
మబ్బులు కమ్ముకున్న వేళ.. సాయంకాలం విద్యుత్ కాంతుల్లో హుస్సేన్ సాగర్ వెలిగిపోయింది. జాతీయ జెండాతో పాటు సాగర్ చుట్టూ పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వారాంతం కావడంతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి.