Rahul Gandhi | పెండ్లిపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పిల్లలు కావాలని ఉందంటూ..!
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ (Rahul Gandhi )కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ ఇటాలియన్ డైలీ (Italian daily) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పెండ్లి ఎందుకు చేసుకోలేదు..? అని విలేకరి ప్రశ్నించగా.. ‘ఎందుకన్న విషయం తెలియదు. కాకపోతే ఈ విషయం నాకే విచిత్రంగా ఉంది. చాలా పనులు చేయాల్సి ఉంది. నాకు పిల్లలు కావాలని మాత్రం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాహుల్. తన అమ్మమ్మ పావ్లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అదేవిధంగా
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా గడ్డంతో కనిపించడంపై కూడా రాహుల్ ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఇప్పుడా గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు.
Read Also..
Nitish Kumar | ఇదేమైనా ఇంగ్లాండా..? ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు..?
Layoffs | గూగుల్ జాబ్‌లో నుంచి తీసేసిందని.. కొత్తగా కంపెనీ పెట్టిన ఉద్యోగులు
Life Science University | హైదరాబాద్‌కు లైఫ్‌సైన్సెస్ యూనివర్సిటీ.. దేశంలోనే ఇదే మొదటిది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

