కొవిడ్-19 నిబంధనలకు పాతర : పెండ్లి వేడుకలో మహిళా తహసిల్ధార్ డ్యాన్స్

భువనేశ్వర్ : ఒడిషాలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియంత్రణలను ఉల్లంఘిస్తూ ఒడిషా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అధికారిణి తన సోదరుడి వివాహ వేడుకలో పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. సోదరుడి పెండ్లి వేడుకలో మహిళా అధికారి డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జజ్పూర్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాధోడ్ స్పందించారు.
మహిళా తహసిల్ధార్ ప్రస్తుతం సెలవుపై ఉన్నారని, విధుల్లో చేరిన తర్వాత వివరణ కోరతామని..ఆపై ఆమె వివరణ ఆధారంగా చర్యలు చేపడతామని చెప్పారు. కొవిడ్ లాక్డౌన్ నిబంధనలను ఏ ఒక్కరూ ఉల్లంఘించరాదని అన్నారు. అధికారులైనా, ప్రజలైనా నియంత్రణలు పాటించి తీరాలన్నారు. సుకింద తహసిల్దార్ గా పనిచేస్తున్నమహిళ డ్యాన్సింగ్ వీడియోలో ఫేస్ మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

