Viral Video | గజరాజుతో గేమ్స్ అవసరమా..? : దగ్గరగా వెళ్లిన మహిళను ఏనుగు ఏం చేసిందంటే..!
Viral Video : ఏనుగులు సాధారణంగా మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవు అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో గజరాజుల తీరుతో ఎవరైనా గజగజా వణకాల్సిందే.
Viral Video : ఏనుగులు సాధారణంగా మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవు అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో గజరాజుల తీరుతో ఎవరైనా గజగజా వణకాల్సిందే. ఈ తరహా వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
తనకు దగ్గరగా వచ్చిన మహిళను ఏనుగు తన తొండంతో విసిరికొట్టిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోలో ఏనుగు ఆహారం తీసుకుంటుండగా దానికి దగ్గరగా వెళ్లి మచ్చిక చేసుకునేందుకు మహిళ ప్రయత్నించడం కనిపిస్తుంది.
Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/DD5jGR6qjk
— non aesthetic things (@PicturesFoIder) February 21, 2024
ఈ వీడియోను నాన్-ఈస్ధటిక్ థింగ్స్ అనే యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. క్రూర మృగాలను వాటి మానాన వాటిని వదిలివేయాలని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :
ED Raids: బెంగాల్లో పీడీఎస్ స్కామ్.. ఆరు చోట్ల ఈడీ సోదాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- elephant
- Injured
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

