కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన.. 20 కిలోల రసగుల్లలు సీజ్
రసగుల్ల | కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే మనుషులను అరెస్టు చేయాలి కానీ రసగుల్లలను సీజ్ చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే.

లక్నో : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే మనుషులను అరెస్టు చేయాలి కానీ రసగుల్లలను సీజ్ చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎందుకంటే ఓ ఇద్దరు వ్యక్తులు రసగుల్లలను పంచి.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని భావించి.. ఏకంగా రసగుల్లలనే సీజ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే వెలుగు చూసింది.
యూపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కానీ ఈ ఆదేశాలను యూపీలోని ఇద్దరు వ్యక్తులు తుంగలో తొక్కారు. యూపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తమ అభ్యర్థులు గెలిచారన్న సంతోషంతో.. ఇద్దరు వ్యక్తులు రసగుల్లలను పంచిపెట్టారు. దీంతో అందరూ గుమిగూడారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిచారని, అందుకు కారణం రసగుల్లలను పంచడమే అని భావించి 20 కిలోల స్వీట్‌ను సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
జీహెచ్ఎంసీలో హోం ఐసోలేషన్ కిట్లు.. సంప్రదించాల్సిన నంబర్ ఇదే..
స్వల్ప లక్షణాలున్న కొవిడ్ టెస్టు చేయించుకోవాలి : సీఎస్ సోమేశ్ కుమార్
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

