ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్
వినియోగదారులకు మరింత గోప్యతనిచ్చే విధంగా మెటా సంస్థ వాట్సాప్‌ను తీర్చిదిద్దుతున్నది. తమ ఫోన్ నంబర్‌ను అవతలి వారికి తెలుపకుండానే వారితో చాటింగ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.
- వాట్సాప్‌లో త్వరలో కొత్త సదుపాయం
న్యూఢిల్లీ : వినియోగదారులకు మరింత గోప్యతనిచ్చే విధంగా మెటా సంస్థ వాట్సాప్‌ను తీర్చిదిద్దుతున్నది. తమ ఫోన్ నంబర్‌ను అవతలి వారికి తెలుపకుండానే వారితో చాటింగ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సదుపాయాన్ని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తేనున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది.
ప్రస్తుతం ఫోన్ నంబర్‌తో వాట్సాప్‌నకు లాగిన్ అవుతున్న వినియోగదారులకు ప్రత్యేకమైన యూజర్‌నేమ్ ఇస్తారు. దానితో అవతలి వారికి సందేశాలు పంపడంతోపాటు చాటింగ్ చేయవచ్చు, వాయిస్, వీడియో కాల్స్ కూడా చేయవచ్చని ఆ వార్తా కథనం పేర్కొన్నది. దీంతో వినియోగదారులకు మరింత గోప్యత లభిస్తుందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

