వాట్సాప్ సేవలకు అంతరాయం
ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు పడకేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్‌లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు వీలుకాలేదు
- 2 గంటల తర్వాత పునఃప్రారంభం
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు పడకేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్‌లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు వీలుకాలేదు. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ వెంటనే వాట్సాప్ మాతృ సంస్థ ‘మెటా’ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడంతో సేవలు పునఃప్రారంభమయ్యాయి.
అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాట్సాప్ పనిచేయడం లేదని, మంగళవారం మధ్యాహ్నం 12.47 నుంచి ఈ సమస్య మొదలైందని ‘డౌన్‌డిటెక్టర్’ వెబ్సైట్ ధ్రువీకరించింది. దీనిఫలితంగా ఆసియా, యూర ప్, ఆఫ్రికా ఖండాల్లోని వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్ వినియోగదారులకు సైతం ఈ సమస్యలు ఎదురైనట్టు పేర్కొన్నది. దీంతో వినియోగదారులకు క్షమాపణ చెప్పన ‘మెటా’ సంస్థ.. మధ్యాహ్నం 2.30 గంటలకు సేవలను పునరుద్ధరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

